ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
తమిళనాడులో దారుణం జరిగింది. వడ్డీవ్యాపారుల వేధింపులు తాళలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని వడ్డీ వ్యాపారులు వత్తిడి చేయటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
https://10tv.in/harassed-by-call-money-rocket-family-of-5-commits-suicide-in-tamilnadu/