సిల్క్ స్మిత తర్వాత ‘షకీలా’నే.. ట్రైలర్ చూశారా!
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కొంతకాలంగా రీమేక్స్, బయోపిక్స్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యానికి సంబంధించిన ప్రముఖుల సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
https://10tv.in/shakeela-movie-telugu-trailer/