విశాల్ ‘ఎనిమి’ వచ్చేశాడు..
విశాల్, ఆర్య కలయికలో ‘నోటా’ ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఎనిమి’.. మిర్నాలిని రవి కథానాయికగా నటిస్తోంది.. ఇటీవల ‘ఎనిమి’ మూవీలో విశాల్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
https://10tv.in/first-look-of-arya-from-enemy-movie/