రైతులను జైలుకి పంపే నిబంధన పంజాబ్ వ్యవసాయ చట్టంలోనే ఉంది
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. పార్లమెంట్లో విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు.
https://10tv.in/punjabs-agriculture-laws-have-provision-to-send-farmers-to-jail-tomar/