‘రాధే శ్యామ్’ యూనిట్కి డార్లింగ్ ఖరీదైన సంక్రాంతి కానుక..
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరి.. ‘రాధే శ్యామ్’.. రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపికృష్ణా మూవీస్ సమర్పణలో, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..
https://10tv.in/prabhas-gifted-wrist-watches-to-radhe-shyam-unit-for-sankranthi/