మడతబెట్టే ఫోన్ కావాలా? ఈ కొత్త స్లైడింగ్ ఫోన్.. 3 స్ర్కీన్ సైజుల్లో వస్తోంది!
మడతబెట్టే స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన మడతబెట్టే ఫోన్ల కంటే అత్యాధునిక టెక్నాలజీతో కొత్త స్లైడింగ్ ఫోన్ ఒకటి రాబోతోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ఈ కొత్త స్లైడింగ్ ఫోన్ వస్తోంది.
https://10tv.in/new-sliding-phone-that-unfolds-into-3-screen-sizes/