బురదలో తలలు పైకి పెట్టి 12మంది ఉత్తరాఖాండ్ బాధితుల జీవన పోరాటం
బయట వరద ఉప్పొంగుతుంది అలా అరుపులు వింటూ అలర్ట్ అయ్యే లోపే సొరంగంలోకి నీరు వచ్చేసింది. బయటకు వెళ్లలేక 12మంది లోపలే చీకట్లో ఇరుక్కుపోయారు..
https://10tv.in/uttarakhand-survivor-recalls-near-death-experience/