ప్రేమ అనేది మాకు ఉంటుంది : హంస కోసం 23 రైళ్లు ఆలస్యం
ప్రేమ అనేది తమకు ఉంటుందని జంతువులు నిరూపిస్తున్నాయి. మనుషుల కన్నా…జంతువులే మిన్న అనే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా..రోజు తనతో పాటు తిరిగే..జంతువు లేకపోవడంతో మరొక జంతువు తట్టుకోలేకపోయింది.
https://10tv.in/swan-mourning-the-death-of-its-companion-on-a-german-railway-track/