నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏజెంట్గా పని చేస్తున్నారు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
https://10tv.in/sajjala-ramakrishna-reddy-on-nimmgadda-ramesh-kumar/