నవంబర్-30వరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు
రోనా వైరస్ దృష్ట్యా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నవంబరు 30 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
https://10tv.in/india-extends-suspension-of-scheduled-international-flights-till-november-30/