ఒకే రోజు రెండు వేడుకలు జరుపుకున్న ఘట్టమనేని ఫ్యామిలీ
సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు ఒకే రోజు రెండు వేడుకలు జరుపుకున్నారు. మహేష్ బాబు సోదరిలు మంజుల, ప్రియదర్శిని కుటుంబాల వారు ఒకచోట చేరి సందడి చేశారు.
https://10tv.in/krishna-wedding-anniversary-and-sudheer-babus-younger-son-charith-birthday-celebrations/