అమ్మకానికి నాలుగు ప్రభుత్వ బ్యాంకులు? బ్యాంకింగ్ సెక్టార్‌ను కూడా ప్రైవేటుపరం చేసే యోచనలో కేంద్రం
నష్టాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫోకస్ అంతా వీటి మీదే. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటుపరం చేస్తున్న సంగతి తెలిసిందే.
https://10tv.in/4-government-banks-shortlisted-for-privatisation/