అప్పుడు అయోధ్యలో రాముడు,ఇప్పుడు మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదం: మసీదుని తొలగించాలని పిటీషన్ .
అయోధ్యలో రామజన్మభూమి వివాదం ముగిసింది. రామమందిరానికి భూమిపూజ కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా శ్రీకృష్ణుడు జన్మభూమి గురించి వివాదం మొదలైంది.
https://10tv.in/lard-sri-krishna-virajman-on-friday-filed-a-civil-suit-in-a-mathura-court/