పెళ్లి తర్వాత జీవితం చిక్కని కాఫీలా చక్కగా..
ప్రముఖ గాయని సునీత వివాహం ఇటీవల రామ్ వీరపనేనితో జరిగిన సంగతి తెలిసిందే. అందరూ రెండో పెళ్లి అంటూ విచిత్రంగా మాట్లాడుకుంటున్నా.. తను మాత్రం తన ఇద్దరి పిల్లల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని సునీత తెలిపారు.
https://10tv.in/singer-sunitha-first-post-after-marriage/