News
తల్లితో వివాహేతర సంబంధం…..ప్రియుడికి బుధ్ధి చెప్పబోయి….

తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి బుధ్ధి చెప్పబోయి, పోలీసులకు దొరికిపోయాడు 15 ఏళ్ల బాలుడు. మహారాష్ట్ర, నాగపూర్ లోని కాన్జీహౌస్ ప్రాంతానికి చెందిన మహిళ, ప్రదీప్ నందన్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై భర్తకు, ఆమెకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.