Movies
అంధురాలిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్లో నయనతార.. ‘నెట్రికన్’ టీజర్ చూశారా!

లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ్ మూవీ Netrikann (నెట్రికన్). ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
అంధురాలిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్లో నయనతార.. ‘నెట్రికన్’ టీజర్ చూశారా!